(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 165

॥ శ్రీః ॥
5.165. అధ్యాయః 165
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనాయ స్వసామర్థ్యకథనపూర్వకమభయప్రదానం ॥ 1 ॥
తథా దుర్యోధనప్రశ్నేన స్వసేనాయాం రథాతిరథసంఖ్యానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-165-0x(3865)(37563)
ప్రతిజ్ఞాతే ఫాల్గునేన వధే భీష్మస్య సంయుగే।
కిమకుర్వత మే మందాః పుత్రా దుర్యోధనాదయః ॥ 5-165-1(37564)
హతమేవ హి పశ్యామి గాంగేయం పితరం రణే।
వాసుదేవసహాయేన పార్థేన దృఢధన్వనా ॥ 5-165-2(37565)
స చాపరిమితప్రజ్ఞస్తచ్ఛ్రుత్వా పార్థభాషితం ।
కిముక్తవాన్మహేష్వాసో భీష్మః ప్రహరతాం వరః ॥ 5-165-3(37566)
సైనాపత్యం చ సంప్రాప్య కౌరవాణాం ధురంధరః ।
కిమచేష్టత గాంగేయో మహాబుద్ధిపరాక్రమః ॥ 5-165-4(37567)
వైశంపాయన ఉవాచ। 5-165-5x(3866)
తతస్తత్సంజయస్తస్మై సర్వమేవ న్యవేదయత్।
యథోక్తం కురువృద్ధేన భీష్మేణామితతేజసా ॥ 5-165-5(37568)
సంజయ ఉవాచ। 5-165-6x(3867)
సైనాపత్యమనుప్రాప్య భీష్మః శాంతనవో నృప।
దుర్యోధనమువాచేదం వచనం హర్షయన్నివ ॥ 5-165-6(37569)
నమస్కృత్య కుమారాయ సేనాన్యే శక్తిపాణయే ।
అహం సేనాపతిస్తేఽద్య భవిష్యామి న సంశయః । 5-165-7(37570)
సేనాకర్మణ్యిజ్ఞోఽస్మి వ్యూహేషు వివిధేషు చ।
కర్మ కారయితుం చైవ భృతానప్యభృతాంస్తథా ॥ 5-165-8(37571)
యాత్రాయానే చ యుద్ధే చ తథా ప్రశమనేషు చ ।
భృశం వేద మహారాజ యథా వేద బృహస్పతిః ॥ 5-165-9(37572)
వ్యూహానాం చ సమారంభాందైవగాంధర్వమానుషాన్।
తైరహం మోహయిష్యామి పాండవాన్వ్యేతు తే జ్వరః ॥ 5-165-10(37573)
సోఽహం యోత్స్యామి తత్త్వేన పాలయంస్తవ వాహినీం ।
యథావచ్ఛాస్త్రతో రాజన్వ్యేతు తే మానసో జ్వరః ॥ 5-165-11(37574)
దుర్యోధన ఉవాచ। 5-165-12x(3868)
విద్యతే మే న గాంగేయ భయం దేవాసురేష్వపి ।
సమస్తేషు మహాబాహో సత్యమేతద్బ్రవీమి తే ॥ 5-165-12(37575)
కిం పునస్త్వయి దుర్ధర్పే సైనాపత్యే వ్యవస్థితే।
ద్రోణే చ పురుషవ్యాఘ్రే స్థితే యుద్ధాభినందిని ॥ 5-165-13(37576)
భవద్ర్యాం పురుషాగ్ర్యాభ్యాం స్థితాభ్యాం విజయో మమ।
న దుర్లభం కురుశ్రేష్ఠ దేవరాజ్యమపి ధ్రువం ॥ 5-165-14(37577)
రథసంఖ్యాం తు కార్త్స్న్యేన పరేషామాత్మనస్తథా ।
తథైవాతిరథానాం చ వేత్తుమిచ్ఛామి కౌరవ ॥ 5-165-15(37578)
పితామహో హి కుశలః పరేషామాత్మనస్తథా ।
శ్రోతుమిచ్ఛాంయహం సర్వైః సహైభిర్వసుధాధిపైః ॥ 5-165-16(37579)
భీష్మ ఉవాచ। 5-165-17x(3869)
గాంధారే శ్రృణు రాజేంద్ర రథసంఖ్యాం స్వకే బలే।
యే రథాః పృథివీపాల తథైవాతిరథాశ్చ యే ॥ 5-165-17(37580)
బహూనీహ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
రథానాం తవ సేనాయాం యథాముఖ్యం తు మే శ్రుణు ॥ 5-165-18(37581)
భవానగ్రే రథోదారః సహ సర్వైః సహోదరైః ।
దుఃశాసనప్రభృతిభిర్భ్రాతృభిః శతసంమితైః ॥ 5-165-19(37582)
సర్వే కృతప్రహరణాశ్ఛేదభేదవిశారదాః ।
రథోపస్థే గజస్కంధే గదాప్రాసాసిచర్మణి ॥ 5-165-20(37583)
సంయంతారః ప్రహర్తారః కృతాస్త్రా భారసాధనాః ।
ఇష్వస్త్రే ద్రోణశిష్యాశ్చ కృపస్య చ శరద్వతః ॥ 5-165-21(37584)
ఏతే హనిష్యంతి రణే పాంచాలాన్యుద్ధదుర్మదాన్ ।
కృతకిల్బిషాః పాండవేయైర్ధార్తరాష్ట్రా మనస్వినః ॥ 5-165-22(37585)
తథాఽహం భరతశ్రేష్ఠ సర్వసేనాపతిస్తవ।
శత్రూన్విధ్వంసయిష్యామి కదర్థీకృత్య పాండవాన్ ॥ 5-165-23(37586)
న త్వాత్మనో గుణాన్వక్తుమర్హామి విదితోఽస్మి తే।
కృతవర్మా త్వయిరథో భోజః శస్త్రభృతాం వరః ॥ 5-165-24(37587)
అర్థసిద్ధిం తవ రణే కరిష్యతి న సంశయః।
శస్త్రవిద్భిరనాధృష్యో దూరపాతీ దృఢాయుధః ॥ 5-165-25(37588)
హనిష్యతి చమూం తేషాం మహేంద్రో దానవానివ ।
మద్రరాజో మహేష్వాసః శల్యో మేఽతిరథో మతః ॥ 5-165-26(37589)
స్పర్ధతే వాసుదేవేన నిత్యం యో వై రణేరణే।
భాగినేయాన్నిజాంస్త్యక్త్వా శల్యస్తేఽతిరథో మతః।
ఏష యోత్స్యతి సంగ్రామే పాండవాంశ్చ మహారథాన్ ॥ 5-165-27(37590)
సాగరోర్మిసమైర్బాణైః ప్లావయన్నివ శాతవాన్ ।
భూరిశ్రవాః కృతాస్రశ్చ తవ చాపి హితః సుహృత్ ॥ 5-165-28(37591)
సౌమదత్తిర్మహేష్వాసో రథయూథపయూథపః।
వలక్షయమమిత్రాణాం సుమహాంతం కరిష్యతి ॥ 5-165-29(37592)
సింధురాజో మహారాజ మతో మే ద్విగుణో రథాః।
యోత్స్యతే సమరే రాజన్విక్రాంతో రథసత్తమః ॥ 5-165-30(37593)
ద్రౌపదీహరణే రాజన్పరిక్లిష్టశ్చ పాండవైః ।
సంస్మరంస్తం పరిక్లేశం యోత్స్యతే పరవీరహా ॥ 5-165-31(37594)
ఏతేన హి తదా రాజంస్తప ఆస్థాయ దారుణం ।
సుదుర్లభో వరో లబ్ధః పాండవాన్యోద్ధ్రుమాహవే ॥ 5-165-32(37595)
స ఏష రథశార్దూలస్తద్వైరం సంస్మరన్రణే।
యోత్స్యతే పాండవైస్తాత ప్రాణాంస్త్యక్త్వా సుదుస్త్యజాన్ ॥ ॥ 5-165-33(37596)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి రథాతిరథసంఖ్యానపర్వణి పంచషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-165-8 భృతాన్ వేతనభక్షకాన్। అభృతాన్మైత్ర్యా సమాగతాన్ ॥
5-165-9 యాత్రార్థం యానే ప్రయాణే ప్రశమనేష్ఠ పరాస్త్రాష్ణం ప్రతీకారేషు విషయేషు వేద వేంచి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.